లోక్సత్తా అధ్యక్షుడు జయప్రకాష్నారాయణ్

p1

 

ఉప్పల్ నియోజక వర్గం మీర్పేట్ డివిజన్ మౌలాలీ హౌసింగ్బోర్డు కాలనీ లో విద్యార్ధులనుద్దేశించి లోక్సత్తా అధ్యక్షుడు జయప్రకాష్నారాయణ్మాట్లాడిన మాటలు:

·         దేశంలో యువత సంఖ్య పెరుగుతుండడం వల్ల సంప్రదాయ పార్టీలు సైతం తప్పనిసరి పరిస్థితుల్లో యువత ప్రాధాన్యతను గుర్తిస్తున్నాయి.

·         కొత్త రాజకీయం తేగల గొప్ప అవకాశం 2009లో యువత ముందు ఉంది.

·         యువత నూరుశాతం ఓటువేసి కొత్త రాజకీయం తేవాలి.

·         అభివృద్ధికి కీలకమైన మంచి రాజకీయాన్ని ఎన్నుకునే దిశగా ఓటుహక్కును వినియోగించడమే అసలైన దేశభక్తి.