జయప్రకాష్ నారాయణ:
ఒకప్పుడు నాకేమైన అయితే దేశం తీవ్రంగా నష్టపోతుందన్న భయం వేసేది. ఇప్పుడు ఆ భయం లేదు. నేను ప్రారంభించిన ఉద్యమం ప్రజల్లోకి బాగా వెళ్ళింది.
కె.సి.ఆర్:
ఢీల్లీలొ కూడా సంకీర్ణమే అంటూ ఇండైరక్ట్ గా ఆంధ్రప్రదేశ్ లో సంకీర్ణమే అని చెప్పాడు.
చిరంజీవి:
హంగ్ ఏర్పడే ప్రసక్తే లేదు. ప్రజారాజ్యం పార్టీ 160 అసెంబ్లీ, 20 లోక్ సభ స్థానలకు పైగా గెలుచుకుంటుంది.
చంద్రబాబు:
కూటమికి 170 అసెంబ్లీ ఖాయం. అనుకూల పవనాలు వీస్తే 200 స్థానాలు వస్తాయి.
వై.యస్.ఆర్:
కాంగ్రెస్ 230 అసెంబ్లీ, 36 లోక్ సభ సీట్లను గెలుచుకుంటుంది.



jayabharath
ఏప్రి 30, 2009 @ 17:52:42
నాకో సందేహం
మనకేమైనా ఐదారు వందల అసెంబ్లీ స్థానాలు ఉన్నాయా అని
ఇంత మందికి ఇన్ని రావడానికి