ఇప్పుడు పోకిరి రివ్యూ ఏమిటి అని అనుకొవద్దు. పోకిరి సినిమాను Friday, April 28 విశ్వనాథ్ థియేటర్ లో ఫ్యాన్స్ షో చూసా ! ఆ రోజు నేను వ్రాసిన రివ్యూ ఇది.
1) సినిమా ఎలా వుంది ?
ఫ్యాన్స్ ఫుల్ పండగ చేసుకునే మూవీ .. Last 10 minutes Changed Full mood of the movie ..
2) హైలెట్స్ ఏమిటి ?
మహేష్ బాబు involvement and Performance
పూరీ taking and screen-play
పంచ్ డైలాగ్స్
3) రెంజ్ ఏమిటి ?
MINIMUM HIT .. BIG Hit depends on Veerbhadra & Bangaram range ..
4) ఎవరి కోసం మరియు ఎందుకోసం తీసారు ?
మహేష్ బాబు కు వున్న ఇమేజ్ ఆధారంగా ఫ్యాన్స్ కోసం తీసిన మూవీ. మహేష్ బాబు బాగా చేసాడు.
5) సాంగ్స్ ఎలా వున్నాయి ?
మహేష్ బాబు నుంచి స్టెప్స్ expect చేసాను, not up to my expectations
6)చూడవచ్చా? లేదా ?
MUST watch for Mahi fans. families antha special ga vella valasina cinema emi kaadu .. sentiment asalu ledu .. Mahesh babu nacchutaadu anukunte, MUST watch for all ..
7)negative points emiti ?
Sodhi Ekkuva cinema lo..
Asis vidyardi gadi sadism virakthi vacchindi..
ముష్టి కామెడీ ముష్టిలా వుంది
8)Rating interms of OVERALL FEEL of the MOIVE Emiti ?
Poori gaaru YELLOW JOURNALISM meeda vesina dialogues anni pacchi nijalu .. YELLOW JOURRNALISM chese kodukulani kalcheyaali .. first half bagundi anipisthadi .. second half edho vundi anukuntune sodhi tho chaala sepu gadichi pothadi .. HERO evaro nijam telsinappati nundi chiavari dhaka cinema keka .. MAJOR plus is MAHI got his own style of entertainment and he maintained in this film very well ..
