ప్రతి అడ్డమైన వాడు పార్టీలొకి వస్తాను అంటే చేర్చేసుకున్నారు. వాడు ఎందుకు వస్తాన్నంటున్నాడు ? వాడి బ్యాగ్రౌండ్ ఏమిటీ ? ఏమి ఆశించి వస్తున్నాడు ? వాడు ఆశించింది ఇవ్వగలమా ? .. ఇవేమి చూడకుండా వస్తున్నారా .. రండి అంటూ అందరినీ ఆహ్వానించేసారు ..
స్వార్దపరుడు, వాడు ఆశించింది దొరకొకపొతే వుంటాడా ?
పోయేవాడు ఉరికినే పొతున్నాడా ? పొతూ పొతూ నొటికి ఇష్టం వచ్చినట్టు వాగి మరీ పొతున్నాడు ..
వారికి సమాధానం చెప్పే నాధుడు కాని , వారిని అదుపుచేసే సమర్దుడు కానీ లేకపొయే ..
అదెదో పెద్ద న్యూస్ అన్నట్టు దానికి తెలుగుదేశం పేపర్లు రెచ్చిపొతున్నాయి .. పీఠం వారికి దక్కకుండా చేసారన్న అక్కసు ఇలా తీర్చుకుంటున్నారు ..
ఆరోపణలు చేసే వాడి తోలు తియ్యండి సార్ ..
cఇప్పటికైనా పార్టిలో వున్నవారికి నిబంధనలు పెట్టండి సార్ ..
రాజకీయాలు నేర్చుకొండి సార్ .. చంద్రబాబు, వై.యస్ లాంటి మహానాయకులను చూసి ..