వ్రాసినది: a2zdreams | జులై 4, 2009

విక్రమార్కుడు రివ్యూ

Vikramarkudu

ఇప్పుడు ఈ సినిమా రివ్యూ ఏమిటని అనుకోవద్దు. ఫస్ట్ డే మార్నింగ్ షోచూసి వ్రాసిన రివ్యూ ఇది. June 23, 2006

సినిమా ఎలా వుంది ?
పరమ చెత్తగా వుంది.

సినిమా చూడవచ్చా ?
Aviodable MOVIE .. if you have nothing to do, U can watch .. but you will get disappointed ..

ఎవరి కోసం, ఎందుకోసం సినిమా తీసారు ?
ఈ సినిమా కి వర్క్ చేసిన వాళ్ళు నాలుగు రాళ్ళు వెనకేసుకొవడానికి తీసినట్టుగా వుంది.

ఏమి బాగోలేదు?
DIRECTOR ఎంత పొటుగాడు అయినా, సరైన STORY లేకపొతే చాలా కష్టం .. ఒక్క Thread(heroine thread kaani, revenge thread kaani, comedy thread kaani) కూడా సరిగా లేవు ..

హైలట్స్ ఏమిటి ? 

  • SATTI Babu DARUVU – this is really Highlight
  • BAYAM ante emito RaviTeja Explanation Scene
  • VILLAN Gadi Thammudu Ni Champe Scene
  • Songs Naaku Nacchayi 

రాజమౌళి మార్కు లేదా ?
Madya Pradesh Backdrop .. NATIVITY ni Baaga Choopinchadau .. Fights Bagane Vunnayi .. RAJA MOULI style ..

రవితేజ బాగా చేసాడా ?
బాగానే చేసాడు.. GOOD JOB ..
it’s director movie .. but MAIN drawback No STORY and no connection between scenes..

what is  final verdict?
may end up as Below average or average .. because of MASS elements and RaviTeja ..

r u worried????
YES .. తెలుగులో GLADIATOR తీయ్యాలి అంటే, CAPACITY వున్న ఒకే ఒక్క డైరక్టర్ రాజమౌళి. ఇటువంటి చెత్త సినిమా చెయ్యడం బాగోలేదు.


వర్గములు: