వ్రాసినది: a2zdreams | జులై 4, 2009

children teach us what life is all about

నిన్నో ఒక quotation చదివాను. చూడంగానే నాకు తెలియకుండానే ఒళ్ళు జలదరించడంతో పాటు చిరునవ్వు కూడా వచ్చింది. వెంటనే నాకో కొత్త ప్రపంచాన్ని చూపిస్తున్న మా మూడేళ్ళ పాప శ్రీష గుర్తొచ్చింది.

srisha

“We teach our children all about life, our children teach us what life is all about.”
– Unknown


వర్గములు: