1. Rule should be Rule for all:

ఒకడికి ఒక రూల్, ఇంకొకడికో ఒక రూల్ వుండకూడదు. అప్పుడే ఏ కమ్యూనిటీ అయినా, ఏ గ్రూపు అయినా స్వయంగా తాన కాళ్ళ మీద తాను నిలబడగలదు. నాయకుడు అంటే బాద్యత తీసుకునే వాడు తప్ప అధికారం చెలాయించేవాడు కాదు. అందరూ మనకు నచ్చేలా వుండాలనుకొవడం, మనకు నచ్చిందే ఒప్పు అనుకొవడం వ్యక్తిగతం. వ్యక్తిగతాన్ని ఒక కమ్యూనిటిపై కానీ, ఒక గ్రూపుపై కానీ రుద్దకూడదు.

2. No reply is the Best  Reply:

అడ్డమైన వాదనల వలన కాలయాపన తప్ప ఏమి వుండదు. కాలయాపన కొసమే వాదన చేస్తుంటే OK.

3. Give RESPECT and Take RESPECT:

తప్పైనా , ఒప్పైనా ఎదుటివారి అభిప్రాయాలను గౌరవించాలి. If  we don’t like No reply is the Best  Reply.