హైలట్స్ చాలా చాలా వున్నాయి. వాటిలో కొన్ని:

  • అల్లు అర్జున్ డాన్స్ . EXLUSIVE
  • హిరో స్నేహితుడిని ప్రాణాలు తీస్తానని భయపెట్టి నాటకమాడతాడు. నిజానికి స్నేహితుడి కోసం ప్రాణాలు ఆర్పించడానికి వెనుకాడడు. తాను ప్రేమించే వ్యక్తిని, ఆ వ్యక్తి ప్రేమించే వారికి త్యాగం చేసే ప్రేమికుడు. It is creative.
  • హిరో ప్రవర్తించే తీరుకు హెయిర్ స్టైల్స్ బాగా సూట్ అయ్యాయి. It is daring of hero.
  • బ్రహ్మానందం క్యారెక్టర్ నిజజీవితంలో కనిపించనిది అయినా కామెడీ కోసం సృష్టించింది కాబట్టి బాగా పండింది. It is creative.
  • ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవలసింది సర్ ప్రైజింగ్ అంటే క్యారెక్టర్ సారాయి వీర్రాజుది. హార్ట్ ను టచ్ చేస్తూ సీరియస్ గా తెగనవ్వించేసాడు. He is ఆర్య3. It is creative.
  • హిరోయిన్ ను ముఖ్యంగా ముగ్గురు సీరియస్ ప్రేమిస్తారు మరియు హిరోయిన్ తమది కావాలని కోరుకుంటారు. ఒక సమయంలో ఒక జీప్ లో హిరోయిన్ తో పాటు ముగ్గురూ వుంటారు. జీప్ కు వున్న మూడు మిర్రర్స్ లోంచి ముగ్గురూ హిరోయిన్ ను చూడటం భలే ఫన్నీగా వుంది.. It is creative.
  • Head and Tail concept. హిరో ఎక్కడా మోసం చేయడు. It is creative.

ఇలా చెప్పుకుంటూ పొతే, సినిమా నచ్చినోళ్ళకు సినిమా అంతా హైలట్సే .. అందుకే Movie can be watchable by one and all for DIRECTOR’S HONESTY n CREATIVITY..