ఈ స్టేట్ మెంట్ లో రాజకీయంగా ఎన్ని లొసుగులు వున్నాయో నాకు తెలియదు కాని, బొత్స చెప్పిందే నా పరిదిలోని మనుషుల మనస్సులో మాట:

సమైక్య వాదాన్ని హైదరాబాద్ వాదం గా మార్చి డైరక్ట్ గా కొట్టు కోవడం బెటర్. ఆ కోణంలో ఈ సమస్య పరిష్కారానికి ఆస్కారం వుంది.