ప్రస్థానం సినిమా చూసినవాళ్ళు చెప్పిన మాటలు “తప్పక చూడండి” and Don’t miss this movie.

ప్రస్థానం సినిమా చూసాక, మగధీర లాంటి సినిమాకు కూడా “తప్పక చూడండి” and “Don’t miss this movie” అనే మాటలు వాడకూడదు అని నిర్ణయం తీసుకున్నాను..

నా ఉద్దేశం ప్రస్థానం సినిమా చెడ్డ సినిమా అని కాదు. “తప్పక చూడండి” and “Don’t miss this movie” అనేంత సినిమా అయితే మాత్రం కాదు..

My Final Words About this Movie:
1) కథలో స్పష్టత లేదు కాని, సినిమా కథలు వ్రాసే వాళ్లకు మంచి ఉత్సాహాన్ని ఇచ్చే సినిమా..
2) డైరక్టర్ తప్పులను క్షమించగల్గితే ఒక మంచి ప్రయత్నం అని చెప్పవచ్చు.
3) నిర్మాతల ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు.