లాస్ట్ వీక్ అంతా నిరుత్సాహంగా గడిచింది. జీవితంలో ఎప్పుడూ రానంత నిరుత్సాహం వచ్చింది.

డైలీ జీవితానికి కావలసిన ఉత్సాహం అవసరం’ కలిగిస్తుంది.

నా నిరుత్సాహానికి కారణం లక్జరీ. లక్జరీ కోసం కలలు కంటూ, దాని కోసం కష్టపడటానికి కావలసిన ఉత్సాహం కలగడం లేదు అని నిరుత్సాహ పడటం అంత అవివేకం మరొకటి లేదు.

లక్జరీ అనే ఆలోచనను నా డిక్షనరీ లో టెంపరెరీగా చెరిపేసాను. అందుకే ఎంతో రిలీఫ్ గా వుంది.