- బంగారంలో ఒకే సన్నివేశంలో నటించాను. కానీ అది నాకు మరిచిపోలేని అనుభవం.
- మళ్లీ పవన్‌తో కలిసి నటించే ఛాన్స్ వస్తుందనుకోలేదు. “తీన్‌మార్” నా కెరీర్‌లో ప్రత్యేకమైన సినిమా.
- చాలా కష్టపడి, ఎంతో ఇష్టపడి తీన్‌మార్ సినిమాకు పనిచేశాను.
- కొన్ని సినిమాలు చేస్తున్న సమయంలోనే అది హిట్టో, ఫట్టో అర్థమైపోతుంది. “తీన్‌మార్” చేస్తున్న సమయంలోనే ఇది గ్యారంటీ హిట్ సినిమా అని తెలిసిపోయింది.
- యాక్షన్ ఎపిసోడ్స్‌లో, టీజింగ్ సన్నివేశాల్లో పవన్ నటన అద్భుతం.
- పవన్ టైమింగ్ సూపర్బ్. ముఖ్యంగా టీజింగ్ సన్నివేశాల్లో ఆయన నటన నాకు విపరీతంగా నవ్వు తెప్పించింది.
టీజింగ్ సన్నివేశాల్లో పవన్ టైమింగ్ సూపర్బ్ – త్రిష
మార్చి 30, 2011



