తప్పులు

భావం ముఖ్యం.
బాష అనేది మనలోని భావాలను వ్యక్త పరచడానికి ఉపయోగించే ఒక లాంగ్వేజ్ మాత్రమే అని నా అభిప్రాయం. spelling mistakes మరియు wrong words usage లను మీకున్న సెన్స్ తో కరెక్ట్ చేసుకోండి. మరీ దారుణంగా అర్ధం మారిపోతే వెంటనే సూచించండి.
కాబట్టి .. నా టపాలలో భావాన్ని, ఆవేదనను చూడండి .. తప్పులను మన్నించండి ..

JUNE 15th, 2009 – MONDAY:

ఒకప్పుడు చిరంజీవిని ఎవరైనా ఒక మాట చాలా బాద వేసేది. రాజకీయాలలోకి వచ్చాక ఎవరైనా ఏదైనా అంటే అంత బాద వెయ్యడం లేదు. నా తోటి అభిమానుల పరిస్థితి కూడా అదే అని నా అభిప్రాయం.

రెగ్యులర్ గా నా బ్లాగు చదివే వాళ్ళ ప్రైమరీ కంప్లైట్ “పోగుడుతున్ననో , తిడుతున్నానో స్పష్టత వుండటం లేదు”

మీకు కూడా అలానే అనిపిస్తే “నా మీద ఎటువంటి ఒత్తుడులు లేవు, నేను ఎవరినీ ద్వేషించను, నేను నిజాయితీగా అభిప్రాయాలను చెపుతున్నాను” అని దృష్టితో నా పోస్ట్ లను లోతుగా చదవండి. అలా చదివితే మీకు కూడా నా ఆవేదన అర్ధం అవుతుంది అని చిన్న ఆశ.