ఇక్కడ “జై తెలంగాణ”, అక్కడ “జై సమైక్యాంధ్ర” !

అభివృద్ధి చెందిన హైదరాబాద్ తెలంగాణ ప్రాంతంలో వుంది కాబట్టి తెలంగాణ నాయకులు ఎన్ని రెచ్చ గొట్టే వ్యాఖ్యలు అయినా చేయవచ్చు. UNFORTUNATELY మిగతా వారెవరైనా జస్ట్ “సమైక్యాంధ్ర” అంటే కూడా బూతే. అందుకే ఇక్కడ “జై తెలంగాణ”, అక్కడ “జై సమైక్యాంధ్ర” !

సీమాంధ్ర నాయకులు సొంత పార్టీలో “జై తెలంగాణ” అంటున్న నాయకులను ప్రశ్నించరు కానీ, వేరే పార్టీని తమ స్టాండ్ ఏమిటో చెప్పాలని డిమాండ్ చేస్తునే వుంటారు.

రాజకీయం అంటే ఇది మన నాయకులు నిరూపిస్తున్నారు.!

నా అభిప్రాయం ప్రకారం తక్షణ రాష్ట్ర విభజనే పరిష్కారం. ఈ బంద్ లు , గొడవలు, వ్యాఖ్యలతో కాలయాపన మానేసి రెండు ముక్కలా, మూడు ముక్కలా, నాలుగు ముక్కలా, ఐదు ముక్కలా అని తేల్చుకుంటే సరి.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in కన్‌ఫ్యూజన్, రాజకీయాలు, Xclusive. Bookmark the permalink.

One Response to ఇక్కడ “జై తెలంగాణ”, అక్కడ “జై సమైక్యాంధ్ర” !

వ్యాఖ్యలను మూసివేసారు.