తప్పు – ఒప్పు

మొన్నొక ఫ్రెండ్ తో నా next five years ప్లాన్ ఇది. నీ ప్లాన్ చూస్తే complete రివర్స్ లో వుంది. నేను చేసేది తప్పు అంటావా అని అడిగా. ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పలేము, మనకు సరైనది అనిపించింది చేసేయడమే అన్నాడు. అప్పుడు నాకు “కొత్త బంగారు లోకం” సినిమాలో నా ఫేవరేట్ డైలాగ్ గుర్తుకు వచ్చింది. “మనకు ఈ రోజు తప్పు అనిపించింది రేపు ఒప్పు అనిపించవచ్చు. అలాగే మనకు ఈ రోజు ఒప్పు అనిపించింది రేపు తప్పు అనిపించవచ్చు.”

మనకే ఏది తప్పో ఏది ఒప్పో తెలియనపుడు మరొకరిని తప్పుపట్టే అధికారం కానీ, మీరు చేస్తుంది తప్పు అని చెప్పే హక్కు ఎక్కడుంది ? (అందుకే నా బ్లాగు సెల్ఫ్ డబ్బాకే పరిమితం చేసే ఆలోచనలో వున్నాను)

I AM NOT REFFERING TO మూర్ఖంగా చేసే తప్పులు గురుంచి కానీ, సేవ దృక్పథంతో చేసే ఒప్పులు గురించి కాదు.

THIS IS ALL ABOUT ఒక పక్క ఒప్పే చేస్తున్నాం అని అనిపించినా, ఇంకో పక్క మనం చేసేది తప్పేమో అని అనిపించే సంగ్ధిత పరిస్థితుల గురుంచి అని గమనించగలరు.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in కన్‌ఫ్యూజన్, సెల్ఫ్ డబ్భా, Xclusive. Bookmark the permalink.

2 Responses to తప్పు – ఒప్పు

 1. చక్రవర్తి అంటున్నారు:

  ఇంతకీ మీ ప్రస్తుత పంచ వర్ష ప్రణాళిక ఏమిటో చెప్పలేదు.

  అలాగే ద్వివిధములైన స్థితులుగా కలిగిన ఎన్నో పదాలకు నేను చెప్పే నిర్వచనమేమిటంటే..

  good & bad, true & false, right & wrong, blah & blah .. are just nothing but like and dislike of every individual

  మరి తమరేమంటారో..

 2. a2zdreams అంటున్నారు:

  మీ నిర్వచనం చాలా బాగుంది సార్ ..

  బాద్యత పరంగా:
  మా వాడిని 6th క్లాసు నుంచి graduation దాకా india లో చదివించే ఆర్దిక స్థోమత కు చేరడమే పంచ వర్ష ప్రణాళిక.

  కల అయితే:
  మీ లాంటి స్నేహితుల జ్ఞాన సహాయంతో(no financial help needed), free education service start చెయ్యాలని.

వ్యాఖ్యలను మూసివేసారు.