దొంగలు

దొంగతనం చెయ్యడం తప్పు. కానీ దొంగలకు దొంగతనమే వృత్తి.

ఒక దొంగ: నీ బాబు ఇంత దోచుకున్నాడు… నువ్వు ఇంత దోచుకున్నావు .. నీ కొడుకు ఇంత దోచుకున్నాడు .. మమ్మల్ని దోచుకోవద్దు అనే హక్కు నీకు ఎక్కడిది ?

దొంగ సమాధానం: నేను దోచుకుంటే సరిపోతుందా ? నాకు “జై” కొట్టే వాళ్ళను దోచుకోనివ్వాలి కదా. మిమ్మల్ని విమర్శించేది మీ దోపిడిని ఆపడానికి కాదు. వార్తలలో వుండటానికి. దోచుకునే అవకాశం మరొక్కసారి సంపాదించడానికి. మా దోపిడీని అలా బట్ట బయలు చేస్తే ఎలా ? .. ఈ దోపిడీ ఓపెన్ సీక్రెట్ గానే వుండాలి.

సామాన్యుడు: “జై దొంగ” .. “జై జై దొంగలు”.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in కన్‌ఫ్యూజన్, Xclusive. Bookmark the permalink.