VirtualBox అదిరింది

VirtualBox అంటూ ఒకటుంది అని తెలిసింది మొన్న Friday. Virtual Computer అని విన్నాను కాని remote లో వున్న computer login అవ్వడం అనుకునే వాడిని. UBUNTU లో photshop ఎలా run చెయ్యాలో అర్ధం కాలేదు. WINE ద్వారా ట్రై చేసాను కాని, నా వల్ల కాలేదు. మొన్న Friday, ఫ్రెండ్ దగ్గర కొన్ని కీ వర్డ్స్ తో పాటు VirtualBox ద్వారా ఒక OS ఇంకో OS లో క్రియేట్ చేయవచ్చు అని తెలుసుకున్నాను.నిన్న శనివారం అంతా పనుల మీద తిరగడం వలన స్పెండ్ చెయ్య లేకపోయాను. ఈ రోజు కుస్తీ పట్టి, UBUNTU లో WINDOWS క్రియేట్ చేసి విండోస్ లో బాగా అలవాటయిన software అంతా install చేసాను. RAM ఎక్కువ వుంటే బాగుండేది అనిపిస్తుంది.. next target 8 GB RAM computer. WINDOWS అనుబంధాన్ని మిస్ అవ్వకుండానే UBUNTU మీద research, VirtualBox కలిపించింది.

ఈ Virtual Technology CREATORS తో పోల్చుకుంటే I AM ZERO అన్న ఫీలింగ్ వస్తుంది. THERE IS NO LIMIT FOR LEARNING. I CAN’T BE PART OF CREATION అనే ఫీ లింగ్ ను జయించాలి. ప్రస్తుతానికి ఇదే నా లక్ష్యం.

http://autodesk-revit.blogspot.com/2010/01/sun-virtualbox.html

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సెల్ఫ్ డబ్భా. Bookmark the permalink.