Having Fun – NO Time for Blogging

టైం వుండటం లేదు. ఆఫీస్ లో నాలుగైదు టాపిక్స్ చదవడం, ఇంటికి వచ్చి వాటిపై experiments/practice చెయ్యడం భలే గా వుంది.

చిన్నపుడు నోట్లో వేలు పెట్టి విజిల్ వెయ్యడం నేర్చుకునేటప్పుడు ఫరఫేక్ట్ గా వచ్చే దాకా 24 గంటలు ప్రాక్టీస్ చెయ్యడం గుర్తుకు వస్తుంది.

నాకు ప్రోగ్రామింగ్ అంటే చాలా ఇష్టం. పెద్ద ప్రాజెక్ట్ లో పడటం వలన టెక్నాలజీ ఆపడేట్ చేసుకునే అవసరం రాలేదు. ఒకే పాత టెక్నాలజీ లోనే వుండిపొయాను. ఇప్పుడు అవసరంలేకపోయినా ప్రోగ్రామింగ్ మీద వున్నా ఇంటరెస్ట్ కొద్ది ఆఫీస్ వేస్ట్ చేసే టైంను నాకిష్ట మైన ప్రోగ్రామింగ్ మరియు న్యూ టెక్నాలజీ మీద స్పెండ్ చెయ్యాలని నిర్ణయించాను. బ్లాగింగ్ కు కూడా టైం వుండటం లేదు.

Here is my Screen Shot of my Virtual XP: Having Fun.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సెల్ఫ్ డబ్భా, Xclusive. Bookmark the permalink.