windows vs ubuntu

ఇంచుమించు క్రిందటి సవంత్సరం(ఇదే టైం) laptop లో మొదలు అయ్యిన నా ubuntu ప్రయాణం కేవలం interface అలవాటు అవ్వడానికి మాత్రమే పరిమితం అయ్యింది.laptop కు వున్న limitations వలన experiments చెయ్యడానికి వెనుకాడాను. laptop లో windows 7 load చేసాక, desktop ను పూర్తిగా ubuntu కు అంకితంచేసాను. I have no limitations on desktop.

వివిధ కారణాలు వలన గత మూడు వారల నుంచి ఒక పదిహేను సార్లు ubuntu install చేసాను. complete stable అనలేను కాని, 60% నాకు కావలసిన stable ubuntu desktop system రెడీ చేసుకున్నాను. virtualbox లో windows వుండటం పెద్ద రిలీఫ్.

windows vs ubuntu:
I started loving ubuntu. It doesn’t mean I will be against windows. stable ubuntu desktop system రెడీ చేసుకోవడమే నా లక్ష్యం. stable అంటే నాకు నచ్చే విధంగా , every thing నా కంట్రోల్ లో వుండటం. దాని కోసం నేను చెయ్య వలసిన పని నాకున్న knowledge పెంచు కోవడమే.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in a2z, సెల్ఫ్ డబ్భా. Bookmark the permalink.