ఇప్పటికి కుదిరింది

మొత్తానికి ఎలాగైతే wine use చేసి ms office 2007 install చేసాను. తేడా అంతా wine version అని తెలిసింది . అక్కడా ఇక్కడా కనిపించిన command అల్లా వాడేసి మొత్తానికి సాధించాను. ఈ రోజు IE 8 చెయ్యాలి.

http://techsvk.blogspot.com/2009/02/microsoft-office-2007-running-in-ubuntu.html

ubuntu use చేస్తూ వాటి కోసం డెవలప్ చేసిన ఎన్నోapplications వదిలేసి windows applications ఎందుకు అంటే “just for fun”. I am learning installations which was one of my dream. ఇప్పటికి కుదిరింది. command line power user అవ్వడానికి ఇంకా చాలా చాలా చెయ్యాలి. చాలా చాలా తెలుసుకొవాలి.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సెల్ఫ్ డబ్భా. Bookmark the permalink.