use of virtual box

చదువుకున్న రోజుల్లో QA అని ఒక సబ్జక్ట్ వుంది. అప్పుడు చదువుకున్న ఈ టేస్టింగ్ కాన్సప్ట్ బాగా గుర్తుండి పోయింది.

కోడి గుడ్డులు మంచివో కాదో ఎలా టెస్ట్ చేస్తాం చెప్పండి ? అవి బద్దలు కొడితే కాని తెలియదు. ఆటువంటపుడు ఒక లాట్ లో గా కొన్ని తీసుకోని బద్దలుకొట్టి చూడటమే. అవి బాగుంటే ఆ లాట్ మొత్తం బాగుందని certify చెయ్యడమే.

నేను virtual box మీద ప్రయోగాలు చేస్తుంటే, అసలు virtual box ఎందుకు అంటే నాకు ఇలా అనిపించింది.

కొన్ని కొన్ని కామెండ్స్ వాడితే ఇలా అవుతుందని తెలుసుకోవడమే తప్ప, వాడలేము. ఈ virtual box లో ఆ ప్రోబల్మం లేదు. నిస్సందేహంగా వాడేయవచ్చు. ఏమి జరుగుద్దో కళ్ళారా చూడవచ్చు. ubuntu లో ubuntu install చేసా. ఇక నా చేతిలో virtual box చచ్చిందే. పాపం.

re-installation టైంలో బోల్డంత టైం వెస్ట్ అవుతుంది. నా ప్రయోగాలు డైరక్ట్ మిషన్ మీద కాకుండా, ముందుగా virtual box లో చేసి, అవి సక్సస్ అయితే మెయిన్ బాక్స్ లో చేద్దాం అని డిసైడ్ అయ్యాను.

మొన్నకసారి అన్నీ panels డిలీట్ అయ్యి పోయినాయి. desktop మిగిలింది. అక్కడ నుంచి ఎలా operate చెయ్యాలో తెలియలేదు. నాకున్న నాలెడ్జ్ కు re-installation మాత్రమే solution గా తోచింది. అదే చేసాను. valuable Data ఏమీ లేదు కాబట్టి సరిపోయింది. నిజానికి I should be able to recover the system normal than re-installation.

I really need 9GB RAM machine అనిపిస్తుంది.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సెల్ఫ్ డబ్భా, Xclusive. Bookmark the permalink.