తృప్తిగా సాగిన వీకేండ్

ఇంచుమించు గత మూడు నెలల నుంచి నా టైం అంతా కొత్త విషయాలు తెలుసుకోవడానికే కేటాయించాను. ఫ్రెండ్స్ తో వీకేండ్ మీటింగ్స్ , ఎంజాయ్ మెంట్ పూర్తిగా నిలిచిపోయినాయి. రెండు వారల క్రితం మా బాబు బర్త్ డే కూడా జరపలేదు, సింపుల్ గా కానేచ్చేసాం.

ఈ వీకేండ్ మా అన్నయ్య వాళ్ళబ్బాయి రావడం. వాడి కోసం షాపింగ్, నిన్న మా ఇంట్లో భోజనాలు. చాలా రోజుల తర్వాత చాలా తృప్తిగా సాగిన వీకేండ్. గత మూడు నెలలో మిస్ అయ్యిదంతా తీరిపోయింది. Memorable Weekend.

ఈ రోజు మార్చి నెలకు లక్ష్యాలు సెట్ చెయ్యాలి. actuaval గా ఈ రోజు స్టార్ట్ చేద్దాం అనుకున్న ubuntu installation గత నెలలోనే స్టార్ట్ చేసేయడం, ubuntu అంటే ఆనందం తీరిపోవడం జరిగి పోయింది. for me ubuntu = windows. Now I can enjoy both operating systems. ఇప్పుడు ఫ్రెష్ గా కొత్త లక్ష్యాల కోసం కష్టపడాలి.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సెల్ఫ్ డబ్భా. Bookmark the permalink.