మణిశర్మ: దేవిశ్రీ ప్రసాద్

మ్యూజిక్ డైరక్టర్స్ లో నాకు ఎందుకో “కోటి” అంటే ఇష్టం. బహుశా లో-బడ్జెట్ లో కూడా మంచి మ్యూజిక్ దర్శకుడు కావడం వలనేమో. నేను చెప్పాలనుకున్న పాయింట్ లోకి వస్తే:

మణిశర్మ: దేవిశ్రీ ప్రసాద్ లో పోలిస్తే మణిశర్మనే ఎక్కువ ఇష్ట పడతా. ఎందుకంటే మణిశర్మ ఏ హీరోకు మ్యూజిక్ కొడితే, ఆ హిరోకు తగినట్లు కొట్టినట్టు వుంటుంది తప్ప మణిశర్మ స్టైల్ డామినేట్ చెయ్యదు. ఇప్పుడు ఈయన ఫాంలో లేకపోవడం బాదాకరం.

దేవిశ్రీ ప్రసాద్: ఫుల్ ఎనర్జీ వున్న మ్యూజిక్ డైరక్టర్. నిజానికి “నమో వేంకటేశ” పాటలు చాలా బాగుంటాయి. కానీ ఆర్య2 , అదుర్స్ నుంచి బయటకు రాలేక పోవడం వలన, రోటిన్ అనిపించాయి. రోటిన్ అనిపించకూడదు అనుకుంటే సింగర్స్ విషయంలో కేర్ తీసుకుంటే బాగుంటుంది.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.

One Response to మణిశర్మ: దేవిశ్రీ ప్రసాద్

  1. rajkumar అంటున్నారు:

    koti… ekkuvaga copy kottestuntadandi..
    naaku telisi dadapu prati cinema lonu oka copy song untundi…:) 🙂

    alaagani talent ledani kaadu… Chala manchi melodies unnai own vi..

వ్యాఖ్యలను మూసివేసారు.