I love ubuntu

కంప్యూటర్ నాకు ఏమి చెయ్యాలి ఆలోచిస్తే:

ఇంటర్నెంట్ కనెక్ట్ అవ్వాలి.
పాటలు వినిపించాలి.
సినిమాలు చూపించాలి.
ఫోటోలు camera నుంచి డౌన్ లౌడ్ చేసి కంప్యూటర్ స్టోర్ చెయ్యాలి. CD/DVD లో వ్రాయగల్గాలి.
documents scan చెయ్య గల్గాలి.
ఎవరైనా documents పంపిస్తే read చెయ్యగలగాలి.
documents print చెయ్య గల్గాలి.
కొత్త documents క్రియేట్ చెయ్యగలగాలి.
గేమ్స్ ఆడుకోగల్గాలి.

ఇవన్ని చెయ్యాలంటే కచ్చితంగా హార్డువేర్ కావాలి. హార్డువేర్ తో పాటు సాఫ్ట్ వేర్ కూడా కావాలి. ubuntu ద్వారా సాఫ్ట్ వేర్ ఫ్రీగా లభించడం సామాన్యులకు ఊరట.

ubuntu ద్వారా ఒకే ఒక ప్రోబల్మం ఫేస్ చేస్తున్నాను:
ఏదో ఒక రకం వీడియో ప్లే అవ్వడం లేదు. కొద్దిగా రిసెర్చ్ చెయ్యాలి దాని మీద.

నా Desktop system లో guest గా windows గా వాడతానేమో కాని, HOST గా ubuntuను పర్మనెంట్ చేసేసా.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in Xclusive. Bookmark the permalink.