ఈ వీక్ అంతా డల్

లాస్ట్ వీకేండ్ బాగా ఎంజాయ్ చేసాక, ఈ వీక్ అంతా డల్ గా సాగింది. ప్రధాన కారణం అనారోగ్యం. “ఆరోగ్యమే మహా భాగ్యం” అనే సామెత బాగా గుర్తుకు వచ్చింది. ఈ వీక్ అంతా అనారోగ్యం వలన ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళాక నాలుగు గంటలు వేస్ట్ అయిపోయింది. ubunutu re-installation చెయ్యవలసిన అవసరం రాలేదు.

ఈ వీకేండ్ fresh గా మళ్లీ ubuntu install చేస్తాను. సిస్టం stable గా కంట్రోల్ లోనే వుంది, కానీ లాస్ట్ టైం ఏమి చేసానో మర్చి పోయాను. virtual box విషయంలో ఏదో చిన్న mistake చేసాను. I should document each small command that I use and command results. ఎందుకంటే wine install చేసి, winetricks run చేసినప్పుడు ఏవో error messages వచ్చాయి. అవి ఏమిటో గుర్తు లేదు. DOCUMENTATION is very important for future reference. ubuntu మీద కొద్దిగా హోల్డ్, ఇంటరెస్ట్ వచ్చింది కాబట్టి, I should not miss documenting this time.

ఈ నెల లక్ష్యాలు:
1) ఆఫీస్ లో వర్క్ మీద దృష్టి
2) unix shell scripting

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సెల్ఫ్ డబ్భా, Xclusive. Bookmark the permalink.