రాజకీయ పార్టీలతో పెట్టుకుంటే ..

తెలంగాణ అంశం రాజకీయ నాయకులకు ఓట్ల బ్యాంకు. టి.ఆర్.యస్ ఆడేదే పెద్ద నాటకం. ఇంకా చంద్రబాబు ఏమి చెప్పాలి ? తెలుగుదేశం ఏమి చెప్పాలి ? ..

లాయర్లు తాము చెయ్యవలసిన పనులు నిజాయితీగా చెయ్యకుండా, రాజకీయ పార్టీలతో పెట్టుకుంటే ఇలానే వుంటుంది.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in రాజకీయాలు. Bookmark the permalink.