మరోసారి Ubuntu Installation

సక్ససఫుల్ గా మరోసారి ubuntu install చేసాను from begining. ఇంతకు ముందు install చేసినపుడు, దొరికిన కామెండ్ అల్లా వాడేసి ఏమి అప్లికేషన్స్ చేసానో తెలియకుండా పోయింది. ఈసారి మాత్రం ప్రతి కామెండ్ నోట్ చేసుకునే వాడాను. every thing under control. ఈసారి wine, office 2007 were installed with out a single error/warning. అనవసరమైన అప్లికేషన్స్ install చెయ్యకపోవడం వలన mind fresh గా వుంది.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in Xclusive. Bookmark the permalink.