పవన్ కళ్యాన్ పులి సినిమా రిలీజ్ ఎప్పుడు ?

వివిధ కారణాల వలన పులి సినిమా వాయిదాలు పడుతూ వస్తుంది. వాయిదాలు పడటం పవన్ కళ్యాన్ సినిమాలకు కొత్త కాదు కాబట్టి, వెబ్ సైట్స్ వాయిదా న్యూస్ లు వ్రాయడం మానేశారు. “పులి సినిమా ఫలానా అప్పుడు రిలీజ్” అని నాలాంటి వాళ్ళు క్రియేట్ చేసిన న్యూసే తప్పా, నిర్మాత ఎనౌన్స్ చేసిన డేటు కాదని గమనించగలరు.

నాకు తెలిసిన న్యూస్ ప్రకారం నిన్నటితో ప్యాచ్ వర్క్ ఫినిష్ అయ్యింది. ఇంకా మూడు సాంగ్స్ షూటింగ్ పెండింగ్ వుంది. ( this news could be totally wrong)

నా అంచనా ప్రకారం ఈ సినిమా రిలీజ్ జూలైలో వుంటుంది. మే నెలలో కూడా వుండవచ్చు. జూలై కి ప్రిపేర్ అయ్యాను. మే నెలలో వస్తే మంచిదే. ఇంటర్నెట్ పబ్లిసిటీ అఫీషియాల్ గా నేను చెయ్యాలని వుంది. మా అన్నయ్య గారబ్బాయి రావడం, నా అనారోగ్యం, ఆఫీస్ లో వర్క్ లోడ్ కారణంగా గత రెండు వారాలుగా బిజీ. అల్లు అర్జున్ ‘వరుడు’ హాడావుడి అయిపోతే పవన్ కళ్యాన్ ‘పులి’ హాడావుడి స్టార్ట్ చేయవచ్చు.

ps:as per one megafan information, పవన్ కళ్యాన్-రేణు దేశాయ్ లకు సెకండ్ బేబీ పుట్టిన(expecting this month) తర్వాత రిలీజ్ కాబోతున్న మొదటి సినిమా ‘పులి’ అవుతుంది.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా. Bookmark the permalink.

One Response to పవన్ కళ్యాన్ పులి సినిమా రిలీజ్ ఎప్పుడు ?

  1. rajkumar అంటున్నారు:

    ammayaa?? abbaya..??

వ్యాఖ్యలను మూసివేసారు.