varudu songs

ఒక మాస్ ప్రేక్షకుడిగా సాహిత్యం అంటే అర్ధం ఏమిటో తెలియదు నాకు. బన్నీ సినిమాలో డ్యూయె ట్స్ లేకుండా సినిమాను ఎలా విజయవంతం చేస్తారో డౌటే. నేను వరుడు సాంగ్స్ రెండో సారి వినాలంటే కష్టమే అన్నట్టుగా వున్నాయి.

గుణశేఖర్ ఈ సినిమా ఇండస్ట్రీ TOP 5 లో నిలుస్తుందనడం ఫంక్షన్స్ లో అందరూ చేసే కామెడీ లానే వుంది. may be he is right too.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in కన్‌ఫ్యూజన్, సినిమా. Bookmark the permalink.