స్క్రీన్ ప్లే

స్క్రీన్ ప్లే అంటే ఏమిటో నాకు తెలిసిన నిర్వచనం ఇది:
ప్రేక్షకుడిని ఉత్కంటగా కూర్చో పెట్టేది.

ఒక్కొకరు ఒకో ఫార్ములా, ఒక పద్దతి ఫాలో అవుతారు. నేను ఏ ఫార్ములాను, ఏ పద్దతిని తప్పుబట్టను.

నేను స్క్రీన్ ప్లే వ్రాస్తే రెండు విషయాలు కచ్చితంగా ఫాలో అవ్వాలని అనుకుంటున్నాను:
1) ప్రేక్షకుడికి అబద్దం చెప్పి తప్పు ద్రోవ పట్టించడం చెయ్యను
2) ఒక సీన్లో సగం సీను మాత్రామే చూపించి, మిగతా సీను దాయడం చెయ్యను

ప్రేక్షకుడిని మోసం చెయ్యకూడదు. ఇదే నా లక్ష్యం.

ప్రేక్షకుడు తనంతట తాను తప్పుగా ఉహించుకునేలా చెయ్యాలి తప్ప, స్క్రీన్ ప్లే తప్పు ద్రోవ పట్టిస్తే నాకు తృప్తి వుండదు.

—————————
“ఈ రోజు నాకు ఇలా అనిపించింది. రేపు ఇంకోలా అనిపించవచ్చు.” అని గమనించండి. ఇలా ఎందుకంటున్నాను అంటే “ప్రేక్షకుడిని ఉత్కంటగా కూర్చో పెట్టడమే ముఖ్యం, ఎలా అన్నది ముఖ్యం కాదు” అని నేను రేపు అనవచ్చు.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.