end of the day

బహుశా నా లక్ష్యం ఏమిటో తెలియక పోవడం వలనో, తెలియని లక్ష్యం సాధించలేనేమోనని భయమో, end of the day చాలా సార్లు “చదువుకొని ఏమి సాధించాము ? ” అనిపిస్తూ వుంటుంది.

నిన్న 13 గంటలు(6.30 PM to 7.30 AM)కంటీన్యూస్ గా పొడుకోవడం వలనేమో ఈ రోజు ఇలా అనిపించింది:
మనిషి తనకు వున్న తెలివి తేటలు సరైన మార్గంలో ఉపయోగించలేదో, జరిగేది పనికిమాలిన వాదనలు విద్వేషాలు .. మానవ వినాశనం. ఇప్పుడు నాకున్న ఖాళీ టైంను నాకు భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఎందుకు వినియోగించుకోలేనో అర్ధం కావడం లేదు. నాకు ఆనందం కలిగించే వార్తలు ఎక్కడ దొరుకుతాయో వెతకడం కోసమే నా టైం అంతా వేస్ట్ అయిపోతుందన్న ఫీలింగ్ వస్తుంది. లోకజ్ఞానం మాట అటువుంచి మైండ్ అంతా కల్మషం అయిపోతుంది. నేనంటూ ఏదో సాధించక పొతే ఈ జన్మ వేస్ట్ అనే భావన క్షణ కాలం పాటు కూడా వుండటం లేదు. నాకు కావలసిన ఉత్సాహం/ప్రోత్సాహం ఎలా వస్తుందో ?

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సెల్ఫ్ డబ్భా, Xclusive. Bookmark the permalink.