వరుడు సాంగ్స్

అల్లు అర్జున్ సాంగ్స్, మెగా సాంగ్స్ లా లేవు. అందుకే మొదట హియరింగ్ లో అసలు ఎక్కలేదు. మామూలు కొత్త సాంగ్సే వదలను. మెగా సాంగ్స్ అంటే వదులుతానా ? కష్టపడి వింటున్నాను.

మాస్ ప్రేక్షకుడిగా రెండో సారి వినే పాటలు కాదు. సినిమా వచ్చాకా, సినిమా హిట్ అయితే మాస్ ప్రేక్షకుడు కూడా పెళ్లి సంధర్భాలలో పెట్టుకుంటాడేమో .

పాటల్లో అసలు కొత్తదనం లేదు. సినిమా హిట్ అయితే పిక్ అయ్యే సాంగ్స్ తప్ప మరే విధంగాను ఆకట్టుకునే సాంగ్స్ కాదు.

ఒక క్లాస్ ప్రేక్షకుడిగా విన వినగా “పర్వాలేదు, ప్రశాంతంగా వినవచ్చు” అనే విధంగా వున్నాయి. “బహుశా” అనే పాట నన్ను విపరీతంగా ఆకట్టుకుంది.

complete lyrics coming soon ..

బహుశా..వో చంచలా..ఏగిరె రాయంచలా…
తగిలెలే మంచులా..చూపులొ చూపుగా…

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.

One Response to వరుడు సాంగ్స్

  1. vinay అంటున్నారు:

    i like cherry so much bcoz his dance&acting excelt
    raj sir is very powerful director

వ్యాఖ్యలను మూసివేసారు.