my first shell scripting

http://doc.dev.md/lsst/index.html

పదేళ్ళ క్రితం నేర్చుకోవాలనుకున్న shell scripting, ఈ రోజు నా మొదటి script వ్రాసి execute చేసాను. పైన online documentation చాలా బాగునట్టు అనిపించింది. నాకు చదవడం అంటే ఎంతో బద్ధకం. ఏదో చెయ్యాలి అనుకోని, అది చెయ్యడానికి కావలసిన విషయాలు తెలుసుకోవాలి అంటే అంత బద్ధకం వుండదు. నేర్చుకోవాలని interest వుంది. కాని చదవాలంటే బద్ధకం. whatever, by the end of this month, shell scripting అంటే భయం పోవాలి like ubuntu.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in అవర్గీకృతం. Bookmark the permalink.