అహంకారం:నిర్లక్ష్యం

సాయిబాబా ఎప్పుడూ చెప్పే మాట: మనిషికి వుండకూడని లక్షణం ‘అహంకారం’.

  • నాకు “నేను తప్పు చెయ్యను. నేను తప్పుగా ఆలోచించను.” అనే అహంకారం నాలో చాలా ఎక్కువ. ఆ అహంకారం వుండకూడదు.
  • నాకున్న కొన్ని బాద్యతలపై నిర్లక్ష్యం. ఈ నిర్లక్ష్యం వుండకూడదు.

నాలో వున్న ఈ రెండు లోపాలు సరి చేసుకోలేక పోతున్నాను. అహంకారం:నిర్లక్ష్యం గురుంచి ఆలోచించక పోవడం పరిష్కారం అనుకుంటూ వుంటాను. ఆలోచించక పోవడం లోపాలను దాటవేసే ప్రయత్నం తప్ప , పరిష్కారం కాదు. ఈ జన్మలో సరి చేసుకో గలనో లేదో !

సాయిబాబా ప్రకారం వాదనలకు మూలం ‘అహంకారం’. వాదనలంటే నాకు ఇష్టం వుండదు అంటూనే నేను జనాలతో వాదిస్తూ వుంటాను. నేను మొదట చేయవలసిన పని వాదనలకు దూరంగా వుండటం.

నిన్నటి అధ్యాయంలో ఈ క్రింది వ్యాఖ్యం నిజం: దీనిని తప్పక పాటించాలి.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సాయిబాబా, సెల్ఫ్ డబ్భా, Xclusive. Bookmark the permalink.