తెలంగాణ ఉద్యమం

“ఇదిగో తెలంగాణ”, “అదిగో తెలంగాణ”, “ఈ నెలలో తెలంగాణ”, “తెలంగాణ కోసం తలలు నరుక్కుంటాం ” అని చెప్పే కె.సి.ఆర్ ఏమయ్యాడో తెలియదు కాని,

ఒక పక్క తెలంగాణ ఉద్యమం ప్రజల చేతుల్లోకి వెళ్లి పోయింది అనిపిస్తూ వుంటుంది. మరో పక్క కుల గజ్జిలా, ప్రాంతం అనే గజ్జి ప్రజలకు బాగా అంటుకుంది అనిపిస్తూ వుంటుంది.

రాజకీయంగా చూస్తే తెలంగాణ ఉద్యమం ఎక్కడ మొదలైందో, అక్కడికే వచ్చి ఆగింది. సాధించింది ఏమిటంటే “హైదరాబాద్ లో పెట్టుబడి అంటే భయం”. ఉహకందని ఈ రాజకీయ హై డ్రామా వలన నాకు నష్టాల కంటే లాభాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. 1) నాయకుల అసలు రంగు బయట పడింది. 2) అభివృద్ధి వేరే నగరాలలో కూడా చేయవలసిన ఆవశ్యకత కనిపిస్తుంది.

ఉద్యమం క్లైమాక్స్ కు చేరుకోవాలంటే
తెలంగాన, సమైక్యాంధ్ర ఉద్యమాలకు స్వస్తి చెప్పి,
డైరక్ట్ గా హైదరాబాద్ కోసం కొట్టుకుంటే సరి.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in కన్‌ఫ్యూజన్, రాజకీయాలు. Bookmark the permalink.