నా shell scripting ప్రయాణం

నా shell scripting ప్రయాణం చాలా చాలా స్లోగా నడుస్తుంది. కారణాలు అనేకం. అందులో మొదటిది ఇప్పటికిపుడు అర్జంటుగా నేర్చు కోవలసిన అవసరం లేదు. అందుకనే ఉత్సాహం రావడం లేదు. ఉత్సాహం క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేసున్నాను కానీ, సరిపోవడం లేదు. దీనికి తోడు, సొంతంగా internet లో సెర్చ్ కొట్టి నేర్చుకోవడం వలన కూడా డిలే అవుతుంది. ఒక పద్దతి ప్రకారం వెళ్ళడం లేదు.

saturday అంతా పార్టీతోనే సరిపోయింది. ఏక్ నిరంజన్ కోసం మూడు గంటలు.

నిన్నంతా virtual box లో windows 7 installation తోనే సరిపోయింది. అంతా బాగానే జరిగినా సౌండ్ పని చేయలేదు. XP లోడ్ చేస్తే, దాంట్లో internet పని చేయలేదు. అటు చేసి, ఇటు చేసి అన్నీ పని చేసినా windows 7 లో సౌండ్ సింకప్ లేదు. మొత్తానికి వాటితో కుస్తీ పట్టడమే సరిపోయింది.

ఈ రోజు back to track రావాలి: ఈ క్రింది లింక్, నా డౌట్స్ చాలా తీర్చింది. like — (double-dash) అంటే ఏమిటి ?
http://www.troubleshootingninja.com/content/nix4beginners.html

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సెల్ఫ్ డబ్భా, Xclusive. Bookmark the permalink.