ఓవర్ యాక్షన్: నో యాక్షన్

మన హీరోలను “ఓవర్ యాక్షన్: నో యాక్షన్ ” అని రెండు వర్గాలుగా విభజిస్తే 

ఓవర్ యాక్షన్ నో యాక్షన్
పవన్ కళ్యాన్ మహేష్ బాబు
అల్లు అర్జున్  దగ్గుబాటి రానా
మంచు మనోజ్ నాగ చైతన్య
 

“ఓవర్ యాక్షన్: నో యాక్షన్” అంటే ఫుల్ పాజిటివ్ మీనింగే తప్ప అసలు నెగటెవ్ మీనింగ్ లేదు.

I wanted to see one movie of pawan kalyan in ‘NO ACTION’. అంటే సినిమా అంతా అతని నటనపై కాకుండా, జస్ట్ పవన్ కళ్యాన్ కు వున్న ఇమేజ్ మీదే నడవాలని.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.