నేనెంటో

నేనెంటో మరొకరికి తెలియవలసిన పనిలేదు అని అనుకుంటూ వుంటాను. అది తప్పో ఒప్పో పక్కన పెడితే, అలా అనుకోవడం వలన నేనెంటో నాకే తెలియకుండా పోయే అవకాశం వుంది. ఈ బ్లాగు వ్రాయడం వలన నేనేమిటో నాకు బాగా తెలుస్తుంది. in general నేను ఎక్కవగా మాట్లాడను. కొన్ని సమయాలలో కల్పించుకొని మాట్లాడక తప్పడం లేదు. నాకు ఇష్టమైన వాళ్ళతో, నాకు ఇంటరెస్ట్ వున్న సబ్జక్ట్ అయితే ఆటోమేటిక్ గా మాటలు అవే వచ్చేస్తాయి. ప్రస్తుతం నా ఇంటరెస్ట్ లు ఇంకా narrow అయిపోయాయి.

ప్రస్తుతం నా ఇంటరెస్ట్ లు: సినిమాలు, చిరంజీవి, సినిమా కథ-స్క్రీన్ ప్లే, linux.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సెల్ఫ్ డబ్భా, Xclusive. Bookmark the permalink.