వరుడు సినిమాకు పాజిటివ్ టాక్

సినిమా ఎంతో worst గా వుంటేనో లేక extraordinary గా వుంటేనో తప్ప, ఆ సినిమా స్టామినా ఏమిటి పబ్లిక్ ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఎవరికీ తెలియదు. ఒక రిలీజ్ కాని సినిమా గురుంచి ఏమి న్యూస్ వచ్చినా అవి ఉహాగానాలే. అటువంటి ఒక ఉహాగానమే వరుడు సినిమాకు పాజిటివ్ టాక్.

1) ఈ సినిమాలో డాన్స్ కు అవకాశం తక్కువ. సందు దొరికినపుడు అల్లు అర్జున్ డాన్స్ ఇరగదీసాడు. చేతికి వున్న దెబ్బను లెక్క చేయకుండా కూడా రెచ్చిపోయాడు.
2) “ఇంటర్వెల్ దాకా హిరోయిన్ ఫేసు కనిపించక పోవడమో. ఆమె హిరోయిన్ అని తెలియక పోవడమో” ఈ సినిమా ప్రత్యేకత.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in నిజంకాకపోవచ్చు, వేరే వాళ్ళ అభిప్రాయం, సినిమా, Xclusive. Bookmark the permalink.