Dynamic SQL – What I know is ZERO

బేసిక్స్ కు పెరలెల్ గా a2zdreams.com, jaichiranjeeva.com సైట్స్ డెవలప్ మెంట్ కోసం ఉపయోగపడతాది కదా అని drupal site administration నేర్చుకుంటున్నాను. I know how to install and other basic things to add articles, but I don’t know how to make the site, the way we wanted it. అది నేర్చుకునే పనిలో కూడా వున్నాను.

నేను SQL లో ఏ query అయినా వ్రాయగలను అనే అనుకుంటూ వుండేవాడిని. Dynamic SQL అంటే చాలా ఇష్టం. వర్క్ లో చిన్న చిన్న Dynamic SQL వ్రాసి నేనెంతో గొప్ప అనుకుంటూ వుండేవాడిని.

drupal project చూస్తుంటే నా మతి పోతుంది. What I know is ZERO అనిపిస్తుంది.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సెల్ఫ్ డబ్భా, Xclusive. Bookmark the permalink.