Three excellent points by ‘varudu’ allu arjun

నాకు నచ్చిన మూడు ఎక్సలెంట్ పాయింట్స్ చెప్పాడు.

1) మన నెగటివ్ పాయింట్స్ ఏవో గుర్తించి , వాటినే హైలట్ చేస్తూ ప్రేక్షకులను మెప్పించాలి.

2) ఒక సినిమా చేస్తున్నప్పుడు, ఆ సినిమా చెయ్యడానికి కారకులైన వారందకీ ఆ సినిమాపై నమ్మకం వుండాలి. అప్పుడే మంచి సినిమా రావడానికి అవకాశం వుంది.

3) ఒక మంచి సినిమాకు అంతర్లినంగా ఒక మెసేజ్ వుంటే రేంజ్ పెరగడానికి అవకాశం వుంది.

అల్లు అర్జున్ కు ఇంత స్పష్టత వుందా ? wow అనిపించింది. Great ..

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in a2z, వేరే వాళ్ళ అభిప్రాయం, సినిమా, Xclusive. Bookmark the permalink.