జర్నలిజం

జర్నలిజం ఒక వ్యాపారం. ఒక్క జర్నలిజం మాత్రమే కాదు. విద్య, వైద్యం కూడా పెద్ద వ్యాపారాలే ఇప్పుడు.

నేటి రాజకీయాలకు మీడియా అండ ముఖ్యం. రాజకీయాలలో ఏమి చేసినా తప్పు కాదు. మీడియా తనకు ఇష్టం వచ్చిన కథనాలు అల్లడం అసలు తప్పు కాదు.

ప్రజారాజ్యంకు దమ్ముంటే ఒక ఛానల్, ఒక పేపరు పెట్టుకోవాలి. like జగన్ & కె.సి.ఆర్

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in కన్‌ఫ్యూజన్, రాజకీయాలు, Xclusive. Bookmark the permalink.