drupal బాగుంది

officialగా స్ప్రింగ్ స్టార్ట్ అవ్వడం, ఈ వీకెండ్ summerలా వుండటం వలన బయటకు వెళ్ళక తప్పింది కాదు. not a bad week-endగా గడిచింది. friday night ఒక బర్త్ డే పార్టీ వుండటం వలన long week-endలా వుంది.

లినిక్స్ ప్రాక్టిస్ చేస్తే గాని, ముందుకు సాగేటట్టు కనిపించడం లేదు. ప్రాక్టిస్ చేద్దాం అంటే టైం వుండటం లేదు. jaichiranjeeva.com కోసం drupal కూడా ఎమర్జన్సీ గా నేర్చుకోవాలని డిసైడ్ అయ్యాను. ఈ వీకెండ్ దొరికిన ఖాళీ టైంలో. ఎక్కువ సమయం drupal కోసమే స్పెండ్ చేసాను. CCK అంటే ఏమిటో తెలిసింది. views గురుంచి తెలుసుకునే పనిలో వున్నాను. views నేర్చుకున్నాక, gallery గురుంచి కూడా తెలుసుకుంటే, jaichiranjeeva.comలో డైలీ అప్ డేట్స్ స్టార్ట్ చేయవచ్చు.

drupal installation, front page setup తప్ప ఏమి తెలియదు. learning one by one. drupal బాగుంది.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సెల్ఫ్ డబ్భా, Xclusive. Bookmark the permalink.