గోపి గోపిక గోదావరి Xవ్యూ

ఈ సినిమాకు రివ్యూ అవసరమా ?
అసలు లేదు.

మరి ఎందుకు ?
వారం రోజులు కష్టపడి ఈ సినిమా చూసాను. మరొక పది నిమషాలు కష్టపడితే ఒక పని అయిపోతుంది కదా అని.

‘గోపి గోపిక గోదావరి’ అంటే ?
గోపి – హిరో
గోపిక – హిరోయిన్
గోదావరి – బ్యాక్డ్రాప్

ఏమి మిస్సయింది ?
టైటిల్ లో సెల్ ఫోన్. ‘గోపి గోపిక గోదావరి సెల్ ఫోన్’ అని టైటిల్ పెట్టి వుంటే బాగుండేది.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in తెలుగుసినిమా రివ్యూస్, సినిమా, Xclusive. Bookmark the permalink.