ప్రజారాజ్యం కోసం jaichiranjeeva.com

నాకు కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలు వున్నాయి. నా అభిప్రాయాలే ఒప్పు అని, మిగతావన్నీ తప్పు అని నేను ఎప్పుడూ అనుకోను. నా ఆలోచనలను అనుగుణంగా, నా అభిప్రాయాలకు తగ్గట్టుగా నా విజన్ ను వీలైనంత నిజాయితీగా jaichiranjeeva.comలో ప్రెజెంట్ చేస్తాను.

వీలైనంత నిజాయితీ ఎందుకంటున్నాను అంటే, నేను ప్రెజెంట్ చేసేది వాయిస్ ఆఫ్ ఒన్ సైడ్. పక్ష పాతంగానే వుంటుంది.

drupal fundamentals నేర్చుకున్నాను. as of now, that is enough to maintain the site. 2014 ఎలక్షన్స్ టైంకు full fedged సైటుగా వృద్ది చెయ్యాలని ఆశ.

ఈ సైటులో ఎక్కువ సేకరణలే వుంటాయి అని గమనించగలరు. web technology లో నేను beginner  కాబట్టి, సైటుకు stability తక్కువ. I will try my best to keep the site active all the time.

Main Sections:

  1. న్యూస్ సేకరణలు
  2. మీడియా కథనాలు
  3. విమర్శలు
  4. మెగామూవీస్
ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in రాజకీయాలు, సినిమా, Xclusive. Bookmark the permalink.