ప్రజారాజ్యం – సొంత మీడియా లేని పార్టీ

ఒక ప్రజారాజ్యం ఫ్రెండ్ తో వాదిస్తుంటే అతను లేవనెత్తిన ప్రశ్నలు.

  1. రాజకీయలలో ఏమి చేసినా తప్పు కాదా ?
  2. ఒక పార్టీ రాజకీయ మనుగడ సాగించాలంటే సొంత మీడియా వుండ వలసిన దుస్థితికి కారకులు ఎవరు ?
  3. మన పూర్వీకులు మనలను కులాలు, మతాలూ , ప్రాంతాలుగా విభజించింది మానవ వినాశనానికా ? మానవాభివృద్దికా ?

నా సమాధానం:

  1. ప్రజాభీష్టం , ప్రజాతీర్పు పరిశీలిస్తే తప్పు కాదనే తెలుస్తుంది..
  2. ఒకరిని నిందించే బదులు, సొంత మీడియా పెట్టుకోవడం బెటర్.
  3. పక్కోడి అరుగుదలే మన పెరుగుదల అనుకునే కాలం ఇది. వినాశనమే అభివృద్దికి నాంది.
ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in కన్‌ఫ్యూజన్, రాజకీయాలు, Xclusive. Bookmark the permalink.