My Favorite Movies

నాకు నచ్చిన సినిమాలు చాలా వున్నాయి. నాకు సినిమా ఊహ తెలిసాక బాగా నచ్చిన సినిమా ‘అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు’. నేను థియేటర్ లో నాలుగు సార్లు చూసిన ఏకైక మూవీ. ఏ ఇతర సినిమా కూడా రెండు సార్లు మించి చూసినట్టు గుర్తు లేదు.

నాకు నచ్చిన సినిమాలు చాలా వున్నాయి. అందులో ఐదు పిక్ చేసుకోమంటే:
‘అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు’
‘గ్యాంగ్ లీడర్’
‘నరసింహనాయుడు’
‘గుడుంబా శంకర్’
‘ఆర్య2’

స్టోరీ పరంగా చూస్తే ‘నరసింహనాయుడు’ stays on TOP of all. అన్ని వర్గాలను ఆకట్టుకునే సినిమా, నరసింహనాయుడు తర్వాత రాలేదు అని నమ్మకం. ‘అమ్మోరు’ సినిమా కూడా క్లోజ్ టు టాప్ ఫైవ్ లో వుంటుంది.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.