కన్ఫ్యూజన్. I am confused.
మనుషులను దేవుడితో పోలిస్తే నాకు కాలిపోతూ వుంటుంది.
“సినిమా లోకంలో చిరంజీవి దేవుడు”. “క్రికెట్ లోకంలో సచిన్ దేవుడు”. అనే స్టేట్ మెంట్స్ కూడా నాకు ఎబ్బెట్టుగానే వుంటాయి. నిజమైన దేవుళ్ళతో పోల్చడం కంటే ఇవి మేలే కాబట్టి exception ఇస్తూ, పట్టించుకోను. extreme casesలో నేను కూడా వాడుతూ వుంటాను.
మనిషి దేవుడు కాలేదు అన్నది నిజం. మనిషి తనని తాను దేవుడిగా లోకానికి చాటుకోవడం చాలా పెద్ద తప్పు.
దేవుడంటే సృష్టికర్త. అటువంటి సృష్టికర్తతో పోలికా ?
ప్రకటనలు