jaichiranjeeva.com gallery

పవన్ ఫ్యాన్స్.కామ్ లో యాక్టివ్ గా పని చేస్తున్నపుడు, అప్ డేట్స్ నాకు నచ్చే విధంగా చేసేవాడిని. ఎవరూ కించపరిచే వారు కాదు. నాకు దొరికిన న్యూస్లు, నాకు ఖాళీ వున్న టైంలో పెట్టేవాడిని. విజిటర్స్ ఎంతమంది వస్తున్నారు అనే దాని కంటే, నేను ఎన్ని సార్లు విజిట్ చేస్తున్నాను అనే దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడిని. నాకు తెలిసి ఫ్యాన్స్ సైటుకు కీలకం ఫోటో గ్యాలరీ. ఏ మెగా సినిమాకైనా ఫస్ట్ అఫీషియల్ స్టిల్ పవన్ ఫ్యాన్స్.కామ్ లో రావడానికి చాలా ప్రయత్నం చేసేవాడిని. కొన్ని మెగా సినిమాలకు చేసాను కూడా. దానికి చాలా ఓపిక కావాలి. టైం కావాలి. అప్పట్లో ఆ రెండూ పుష్కలంగా వుండేవి. ఇప్పుడు ఓపిక వుంది కాని, టైం లేదు. దానికి తోడు వ్యక్తిగత బాద్యతలు పెరిగాయి.

జై చిరంజీవ.కామ్ లో మంచి గ్యాలరీ ఇనస్టాల్ చెయ్యాలి. ఈ క్రింది ఆర్టికల్ లో infinite ways వున్నాయి అంటున్నాడు. నాకు ఒకటి కూడా తెలియదు. తెలుసుకోవాలి.

http://www.chrisfree.me/2010/02/create-drupal-photo-gallery-using-flickr-cck-views

May 1st కల్లా మంచి లుక్ తో జై చిరంజీవ.కామ్ హోం పేజిని నా సొంతంగా డిజైన్ చెయ్యాలి.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సెల్ఫ్ డబ్భా, Xclusive. Bookmark the permalink.