వై.యస్ ఫ్యామీలీపై రామోజీకి ఎందుకింత కక్ష ?

రాజకీయ నాయకులు దోచుకుంటున్నారు అనేది ఓపెన్ సీక్రెట్. అందరూ దొంగలే. వై.యస్ ఫ్యామీలీపై రామోజీకి ఎందుకింత కక్షో నాకు ఇప్పటికీ అర్ధం కాదు. ఇదే రిసెర్చ్ చంద్రబాబు ఆస్తులపై, చంద్రబాబు దోపిడిపై ఎందుకు చెయ్యడు ?

దోపిడిని తమ చేతుల్లోకి తెచ్చుకునే ప్రయత్నం తప్ప, దోపిడిని ఆపుదాం అని మాత్రం కాదు.

end of the day, బడా దొంగలందరూ ఒకటే.

అలా అని మనం నీతివంతులం అనుకుంటే పొరబాటు. అవకాశం లేకో, రాకో మనలాంటోళ్ళు సామాన్యులుగా మిగిలిపోతారు.

ఒకప్పుడు ఇదే న్యూస్ ఈనాడు లో వస్తే సెన్స్ షన్. జర్నలిజం చేసేవారు కూడా పెద్ద దొంగలే కావడం వలన, జర్నలిజంకు విలువ లేకుండా పోయింది. it became just another news that ramoji writes against who question him or who is not favor to him.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in కన్‌ఫ్యూజన్, రాజకీయాలు, Xclusive. Bookmark the permalink.